in

Garam Satti New Names For Chinese Dishes | Garam Garam Varthalu | Sakshi TV



#GaramSathi #GaramSathiLatestEpisode #GaramGaramVarthalu #SakshiTV

Watch Sakshi TV LIVE – https://youtu.be/8McTsOqeueE

Watch Sakshi News, a round-the-clock ‘Telugu News’ station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

—–*****—–

For the latest news & updates: Subscribe :

Subscribe us @ : http://goo.gl/wD6jKj
Visit us @ http://www.sakshi.com
Like us on https://facebook.com/sakshitv
Follow us on https://twitter.com/sakshinews .

What do you think?

24 Comments

  1. చైనా తగిలే షాక్ ఎం ఉండదు గాని మనమే ఎర్రి పు….. అయతా మేమే ఎర్రి పుష్ప లు జాగ్రత్తగా ఉండాలి

  2. ౼తెలంగాణలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆదాబ్ హైడెరుబాద్ న్యూస్ పేపర్, Q News యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలు
    తెలంగాణలో ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ లో సమస్యలను మొదటి పేజీ లో
    వేసి పెద్దగా ఎందుకు వార్తలు వేస్తున్నాయి❓ అసలే మా తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి కదా..ఇవన్నీ మీ న్యూస్ పేపర్ లకు కనిపించడం లేవా?
    _కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్షల కోట్ల అవినీతి
    _తెలంగాణలో ప్రతి ఒక్కరిపై కేసీఆర్ ప్రభుత్వం లక్ష అప్పు పెట్టింది. రాష్ట్రాన్ని 4లక్షల కోట్ల అప్పులోకి ముంచింది
    _లాక్ డౌన్ సమయంలో హై కోర్టు కేసీఆర్ ప్రభుత్వం ను కరోనా టెస్ట్ లు సరిగా చేయండి అని, ధరణి వెబ్ సైట్ సరిగా పని చేయడం లేదు అని హెచ్చరించింది
    _కేసీఆర్ వచ్చాక బడులు, హాస్పిటల్స్ పై ధ్యాస పెట్టకుండా కొత్త బీరు, వైన్ షాప్ లను విపరీతంగా పెంచి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ తాగుబోతుల రాష్ట్రంగా చేసింది.
    _ఈటెల రాజేందర్ కంటే KTR ఏ విదంగా సీఎం పోస్ట్ కి అర్హుడు? KTR మున్సిపల్ మంత్రిగా ఉంటూ హైడెరుబాద్ GHMC లో ఓడిపోయాడు కదా..
    _కె.టి.ర్ I.T హబ్ అని చెప్పి వరంగల్ లో ప్రజలను మోసం చేసాడు.
    _నిజానికి KTR హైడెరుబాద్ కి కొత్తగా I.T ని తీసుకురాలేదు. హైడెరుబాద్ cosmopolitican city కాబట్టి, హైద్రాబాద్ వాతావరణం దక్షిణ భారతదేశంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీస్ హైదరాబాద్ కి వస్తున్నాయి. KTR మంత్రి కాకా ముందే హైద్రాబాద్ SOFTWARE ఇండస్ట్రీలో చాలా అభివృద్ధి చెందింది కదా..
    _కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంలో కొత్త జిల్లాల, జోనల్ వ్యవస్థ పై క్లారిటీ లేదు
    _కొత్త నారాయణపేట,ములుగు జిల్లాలకు ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు
    _తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విద్యా, వైద్యం సరిగా కల్పించడం లేదు అని నీతి ఆయోగ్ సంస్థ హెచ్చరించింది
    _ప్రభుత్వ యూనివర్సిటీలో గత4 సంవత్సరాల నుంచి పెర్మనెంట్ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ పోస్ట్లు ఖాళీ ఉన్నాయి
    _ఇటీవల సర్వేలో ఉత్తమ సీఎం 1)ఒడిశా సీఎం,2)ఢిల్లీ సీఎం ఉన్నారు. కనీసం టాప్20 సీఎం లలో కేసీఆర్ లేడు.
    _యాదాద్రి గుడికి కేసీఆర్ 10సార్లు వెళ్తాడు కానీ ప్రజలు వరదల్లో ఉంటే మాత్రం జనాలను పట్టించుకోడు. ఇట్లాంటి సీఎం కి ₹4,50,000జీతం.
    _వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్ పూర్తి కాలే.రైతులకు ఉచిత ఎరువులు ఇస్తలేరు.
    _TRS నాయకుల తెలంగాణ లో అక్రమ ఇసుక దందా,మైనింగ్,భూ కబ్జా
    _ఉస్మానియా హాస్పిటల్ లో జులై2020 లో వర్షపునీరు, డ్రైనేజి నీళ్లు వచ్చాయి కదా.. మరి ఇప్పటికైనా హాస్పిటల్ పునర్నిర్మాణం చేయలేదు. స్కానింగ్, మెషినరీ, సామానులు సరిగా పనిచేయడం లేదు
    _విద్యార్థుల స్కాలర్షిప్, ఫీ రేయింబర్సుమెంట్ టైమ్ కి రావడంలేదు
    _తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం అయిన బెల్లి లలిత, మరోజు వీరన్న, ప్రొఫెసర్ జయ శంకర్, కానిస్టేబుల్ కృష్ణయ్య, దొడ్డి కొమురయ్య, ఉస్మానియా విద్యార్థుల శ్రీకాంత చారి, యాది రెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి1200 మంది ఆత్మ బలిదానాల తో తెలంగాణ సాధ్యం అయింది. కానీ ఈ విషయాన్ని అందరూ మార్చి పోయారు. కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చింది అని అంటున్నారు ఇప్పుడు.
    _రుణ మాఫీ కోసం రైతులు పడుతున్న కష్టాలు
    _గాంధీ హాస్పిటల్ లో ఇప్పటివరకు ఇంకా O.P సరిగా చూడడం లేదు, ఆపరేషన్స్ చేయడం లేదు.
    _అర్హులైన వారికి డబల్ బెడ్ రూంలు రావడం లేదు కదా… వారి కష్టాలు
    _మిషన్ భగీరత లో ఉద్యోగాలు కోల్పోయిన వర్క్ inspector భాదలు
    _ఇంతవరకు పెర్మనెంట్ కానీ తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల భాదలు
    _నెరేళ్ళ లో ఇసుక అక్రమ రవాణాను కొంతమంది దళితులు అడ్డుకుంటే, పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు
    _వరంగల్ లో ఎయిర్ పోర్ట్ రాలేదు,కాళోజీ కళా క్షేత్రం పూర్తి కాలేదు
    _మల్లన్న సాగర్,మిడ్ మానేరు వల్ల భూమిని కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం సరిగ్గా వచ్చిందా?
    _ప్రతి నియోజిక వర్గంలో వెయ్యి పడకల ఆసుపత్రి?
    _ప్రతి ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు అందుతున్నాయా?
    _₹3016/-నిరుద్యోగ భృతి ఇవ్వలే? కౌలు రైతుల కష్టాలు పట్టించుకోలేదు?
    _తెలంగాణ వచ్చాక ఒక సగటు రైతు ఆస్తి ఎంత పెరిగింది? మరి cmకేసీఆర్, ktr,కవిత,సంతోష్ రావు, హరీష్ రావు, TRS నాయకుల ఆస్తులు ఎంత పెరిగాయి?
    _కొత్త రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల జనాల కష్టాలు?
    _హైడెరుబాద్ లో పాత బస్తీలో MIM పార్టీ దాడులను,అక్రమాలను,కబ్జాలను గూర్చి, ట్రాఫిక్ రూల్స్ గూర్చి
    _తెలంగాణ గల్ఫ్ బాధితుల భాదలు చూపండి
    _విద్య కేవలం వ్యాపారం గా మారింది.
    _సుమారు3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు

  3. Jesonmadi ✝️Jihadi🛐, Bharat🇮🇳desh ki barbadi. Jesonmadi ✝️Jihadi🛐, Bharat🇮🇳desh ki barbadi223

  4. Hair style kirak undhe sathe nee demaak lo chikkaga undhe gujju satheeeee 🤪🤪🤪😜😜😜😜😂😂😂🤣🤣🤣👏👏👏👏